👉IREL Recruitment Notification 2024: ఐఆర్ఆఎల్(ఇండియా) లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 10
(మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్)
👉విభాగాలు: మైనింగ్, మినరల్, టెక్నికల్.
👉అర్హత: 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులవ్వాలి.పనిచేసిన అనుభవం ఉండాలి. మేనేజర్ పోస్టులకు ఎనిమిదేళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఐదేళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
👉వయసు:
▪️మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు,
▪️ డిప్యూటీ మేనేజర్ కు 32 ఏళ్లు,
▪️ అసిస్టెంట్ మేనేజర్ కు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.03.2024
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: