👉మహారాణిపేట : ఉమ్మడి విశాఖ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించిన బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారాగానీ, స్వయంగా గానీ అందజేయాలని తెలియజేశారు.
👉అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయానికి 18 ఏళ్లు పైబడి, ఈ ఏడాది జూలై ఒకటి నాటికి 52 ఏళ్లు దాటకూడదన్నారు.
👉 పూర్తి చేసిన దరఖాస్తులను రాణి చంద్రమణి దేవి ఆస్పత్రిలో అందజేయాలని, పూర్తి వివరాలు
👉Website : https://visakhapatnam.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: