Type Here to Get Search Results !

సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక...

👉గోదావరిఖని: సింగరేణిలో మరో భారీ ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది..

👉మొత్తం పోస్టులు:

👉ఎగ్జిక్యూటివ్ క్యాడర్:

1. మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ- 22

2. అండర్ మేనేజర్ - 20

3. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 06

👉నాన్ఎగ్జిక్యూటివ్ క్యాడర్:

4. జూనియర్ ఆసిస్టెంట్- 360

5. జూనియర్ మైనింగ్ఇంజనీర్ ట్రెయినీట్రైనీ -100

6. ట్రెయినీ ఆసిస్టెంట్ ఫోర్మెన్ (మెకానికల్)- 10

7. అసిస్టెంట్ ఫోర్మెన్(ఎలక్ట్రికల్)- 25

8. ట్రెయినీ ఫిట్టర్- 123

9.ట్రెయినీ ఎలక్ట్రిషియన్- 133,

10. ట్రెయినీ వెల్డర్ ట్రైనీ పోస్టులు- 14

👉 విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభతేది: ఏప్రిల్ 15, 2024

👉దరఖాస్తులకు చివరితేది: మే 5, 2024 

👉Website : https://scclmines.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments