👉Medical jobs Notification: కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వేరుగా మార్చి 15న నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసింది.
👉మొత్తం ఖాళీలు : 46
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: మార్చి 16,2024
👉 దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 25,2024
👉 దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా: అభ్యర్థులు సంబంధిత వైద్య కళాశాలల్లో మార్చి 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందన్నారు.
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: