👉SBI Recruitment Notification 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్: 23 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్: 51 పోస్టులు
3. మేనేజర్: 3 పోస్టులు
4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 03 పోస్టులు
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/ బీటెక్/ ఐటీ/ఎంసీఏ/ ఎమ్మెస్సీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.
👉వయస్సు: 1.12.2023 నాటికి 42 ఏళ్లకు మించరాదు(సంబంధిత పోస్టును బట్టి) పని అనుభవం: 2- 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరి తేది: మార్చి 14, 2024
👉Website : https://www.sbi.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: