Type Here to Get Search Results !

RRB: RRB టెక్నీషియన్ ఉద్యోగాలు..9వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉RRB Recruitment Notification2024: తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 9 వేలకు పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉అర్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఆయా పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి విద్యార్హతను కలిగి ఉండాలి.

👉వయస్సు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి జనరల్ మరియు OBC EWS అభ్యర్థులకు 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మహిళలు SC,ST ఇతర రిజర్వేషన్ కలిగి ఉన్నవారు 250 రూపాయలను ఫీజుగా చెల్లించాలి.

👉 పరీక్ష విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత CBT- 2 నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.

👉శాలరీ: ఇక ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో ఎంపిక అయిన వారికి నెలకు రూ.29,200 జీతం ఇవ్వబడుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ - 3 కి మాత్రం నెలకు రూ. 19,900 జీతం ఇవ్వబడుతుంది.

👉 పరీక్ష తేదీలు : ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలను అక్టోబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ CBT పరీక్షలో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేయనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించడం జరిగింది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.



👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments