👉RFCL Recruitment Notification: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL)లో ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు: 35
👉పోస్టుల వివరాలు:
1.జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2
(ప్రొడక్షన్) -8
2.ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ప్రొడకక్షన్)-2
3.జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(మెకానికల్) - 3
4.జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ఇన్స్ట్రుమెంటేషన్)-4
5.ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2
(ఇన్స్ట్రుమెంటేషన్) - 1
6.జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2
(కెమికల్ ల్యాబ్) -1
7.ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ - 4
👉మొత్తం 35 పోస్టుల్లో అర్రిజర్వుడ్ 23, ఎస్సీలకు 05, ఎస్టీలకు 01, ఓబీసీలకు 05, ఈడబ్ల్యూఎస్లకు 01 పోస్టును కేటాయించారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉తెలంగాణ, నోయిడాలోని ప్లాంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
👉 దరఖాస్తు ఫీజు:
◾జనరల్ అభ్యర్థులు రూ. 200/-
◾ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
👉దరఖాస్తులకు చివరితేదీ: 10/03/2024
👉Website : https://www.rfcl.co.in
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: