👉Women Job Offer: అనంతపురం:ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న మహిళా ఉద్యోగ మేళా.. నిర్వహించనున్నారు. ఆ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
👉అర్హతలు : పదో తరగతి పాస్, డిగ్రీ పాస్/ ఫెయిల్ అయిన వారు కూడా అర్హులే.
👉వయస్సు :18 నుంచి 26 సంవత్సరాల్లోపు వయసున్న నిరుద్యోగ మహిళలు అర్హులు.
👉 అభ్యర్థులు 43 కిలోల నుంచి 65 కేజీల బరువు ఉండాలి. 145 సెంటీమీటర్ల పైబడి ఎత్తు ఉండాలి.
👉ఉద్యోగానికి ఎంపికైన వారు కర్ణాటకలోని కోలారు జిల్లా నర్సాపుర పారిశ్రామిక వాడలోని ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్లు, టెక్నికల్ ఆపరేటర్లుగా పనిచేయాల్సి ఉంటుంది.
👉శాలరీ : నెలకు వేతనంగా రూ.18,175 రూ. 1,000 అటెండెన్స్ బోనస్ చెల్లించడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తారు.
👉 ఆసక్తి ఉన్న మహిళా నిరుద్యోగులు తమ బయోడేటాతో ఈ నెల 27న జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
👉పూర్తి వివరాలకు ఈ నెంబర్లను 95138 22234 సంప్రదించవచ్చు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: