👉Forest Department : భారత ప్రభుత్వం పర్యావరణ అటవీ శాఖ కు చెందినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలలో ఒకటైన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( wild life institute of india ) వివిధ రకాల పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Wild Life Institute of india)
👉పోస్టులు - ఖాళీల వివరాలు :
▪️ప్రాజెక్టు అసిస్టెంట్ - 30
▪️ప్రాజెక్టు అసోసియేట్ - 35
▪️సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ - 40
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 35
👉 పోస్టులు - శాలరీ వివరాలు :
▪️ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant): 20,000 /- + HRA
▪️ ప్రాజెక్ట్ అసోసియేట్ (Project associate ): 31,000/- +హరా
▪️ప్రాజెక్టు సీనియర్ అసోసియేట్ (Project Senior associate): 42,000 /- + HRA
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist ): 56000/- + HRA
👉 దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ అభ్యర్థులకు 500/-
▪️ SC,ST,OBC,EWS,PWD అభ్యర్థులకు 100 ఫీజు చెలించాలి.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 20,2024
👉 ఎంపిక విధానం: ఈ పోస్టులకు అర్హులైన వారిని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునమా: The Nodal Officer, NMCG Project, WildLife Institute Of India,Chandrabani, Post Office, Post Office Mohnbewala, Dehradun - 248002, Uttarakhand.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: