👉CBI Apprentices Recruitment Notification 2024: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ) ఐదు వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు: 3000 (అప్రెంటీస్)
👉శిక్షణ కాలం: ఒక ఏడాది
👉అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
👉వయస్సు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉స్టెపెండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్, అర్బన్/మెట్రో శాఖాలకు నెలకు రూ.15,000/-
👉రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : రూ.800 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్/ మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400)
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభ తేది: ఫిబ్రవరి 21, 2024
👉దరఖాస్తులకు చివరి తేది: మార్చి 06,2024
👉పరీక్ష తేది: మార్చి 10, 2024
👉Website:
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: