Type Here to Get Search Results !

రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది.

  👉పోస్టులు - ఖాళీల వివరాలు:

👉 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ): 5,696 పోస్టులు

👉కేటగీరీ వారీ పోస్టులు:
▪️ యూఆర్- 2499;
▪️ ఎస్సీ- 804;
▪️ఎస్టీ- 482;
▪️ఓబీసీ- 1351;
▪️ఈడబ్ల్యూఎస్- 560;
▪️ ఎక్స్ప్రెస్ఎం- 572.

👉RRB రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్,బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.

👉అర్హత: అభ్యర్థులు 10th తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. (లేదా) మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.

👉వయస్సు : 01-07-2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ . 19,900 నుంచి రూ .63,200/-

👉ఎంపిక విధానం : ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2024


 👉పూర్తి వివరాలకు ఈ క్రింది నోటిఫికేషన్ చూడగలరు

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments