Type Here to Get Search Results !

UPSC: యూపీఎస్సీలో 78 గ్రేడ్-3 స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Union Public Service Commission Recruitment Notification:

👉మొత్తం ఖాళీలు : 78

👉పోస్టుల వివరాలు:
 ▪️అనెస్తీషియాలజీ-46
▪️బయో కెమిస్ట్రీ-01
▪️ ఫోరెన్సిక్ మెడిసిన్-07
▪️ మైక్రోబయాలజీ-09
▪️ పాథాలజీ-07
▪️ప్లాస్టిక్ సర్జీరీ
▪️రీకన్స్ట్రక్టివ్ సర్జరీ-08.

👉అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్ఎతో పాటు అనుభవం ఉండాలి.

👉వయసు: 45 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11/01/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments