👉GOVERNMENT GENERAL HOSPITAL - ONGOLE Recruitment Notification:
👉ఒంగోలు జీజీహెచ్. వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
👉ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 6, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ప్రకాశం జిల్లా అధికారిక వెబ్ సైట్ ను
👉Website : https://prakasam.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: