Type Here to Get Search Results !

NTPC: ఎన్ టిపిసిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NTPC Recruitment Notification:

👉మొత్తం ఖాళీలు :100

👉అర్హతలు:
▪️సివిల్ కన్స్ట్రక్షన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో సివిల్/ కన్స్ట్రక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

▪️మెకానికల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్/ ప్రొడక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

▪️ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారు జనరల్/ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 3,2024

👉Website : https://ntpc.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments