👉Ap Govt Jobs 2024: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు...
👉ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.
👉పోస్టుల వివరాలు:
▪️జిల్లా బాలల సంరక్షణ అధికారి
▪️బాలల ప్రొటెక్షన్ ఆఫీసర్
▪️లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్
▪️అకౌంటెంట్
▪️అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
▪️కుక్
▪️ఔట్రీచ్ వర్కర్
▪️మేనేజర్
▪️సోషల్ వర్కర్
▪️నర్స్
👉మొత్తం పోస్టులు : 32
👉అర్హతలు: పోస్టు అర్హతకు తగ్గట్టుగా ఆయా విభాగాలలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
▪️పని అనుభవం కూడా ఉండాలి.
👉వయసు: 42 ఏళ్లు దాటకూడదు
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. తగిన అర్హతలతో కూడిన పత్రాలతో శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,కలెక్టర్ కాంప్లెక్స్, ఎస్ఎన్ఆర్ అకాడమీ రోడ్డు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.
👉దరఖాస్తుకు చివరి తేదీ: 10/01/2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: