Type Here to Get Search Results !

NMDC: ఎన్ఎండీసీ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NMDC Recruitment Notification 2024: హైదరాబాద్ ఎన్ ఎం డి సి  సీఎస్ఆర్ ఫౌండేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హెడ్- ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్, ఆఫీస్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉ఖాళీల సంఖ్య: 16

👉 హెడ్- ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్: 01 పోస్టు

▪️అర్హత:ఇంజినీరింగ్/ మెడికల్ గ్రాడ్యుయేట్/ చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్/ హ్యుమానిటీస్/ సైన్స్/ డెవలప్మెంట్ మేనేజ్మెంట్/ రూరల్ నిర్వహణ/ గ్రామీణాభివృద్ధి/ కార్పొరేట్ సోషల్ కమ్యూనిటీ/ రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్తో బాధ్యత/ ఎంబీఏ/ ఎంఎన్డబ్ల్యు విత్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్.

▪️అనుభవం:10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

▪️వయోపరిమితి:31.01.2024 నాటికి 38 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

👉 ప్రాజెక్ట్ మేనేజర్: 01 పోస్టు

▪️అనుభవం:8 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

▪️వయోపరిమితి:31.01.2024 నాటికి 36 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

👉 మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్: 01 పోస్టు

▪️అర్హత:ఇంజినీరింగ్/ మెడికల్ గ్రాడ్యుయేట్/ చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్/ హ్యుమానిటీస్/ సైన్స్/ డెవలప్మెంట్ మేనేజ్మెంట్/ రూరల్ నిర్వహణ/ గ్రామీణాభివృద్ధి/ కార్పొరేట్ సోషల్ కమ్యూనిటీ/ రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్తో బాధ్యత/ ఎంబీఏ/ ఎంఎన్డబ్ల్యు విత్ కమ్యూనిటీ/రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్.పోస్ట్ గ్రాడ్యుయేట్(స్టాటిస్టిక్స్, డెమోగ్రాఫిక్స్, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్).

▪️అనుభవం:7 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

👉ఆఫీస్ మేనేజర్: 01 పోస్టు

▪️అర్హత:ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. పీజీడీ/ డిగ్రీ(బిజినెస్ మేనేజ్మెంట్ / పర్సనల్ మేనేజ్మెంట్) కలిగి ఉండాలి.

▪️అనుభవం:6 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

▪️వయోపరిమితి:31.01.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

👉 డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు: 07 పోస్టులు

▪️అర్హత:ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. గ్రాడ్యుయేట్(డెవలప్మెంట్ మేనేజ్మెంట్ / రూరల్ మేనేజ్మెంట్ / రూరల్ డెవలప్మెంట్/కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ / రూరల్ డెవలప్మెంట్ / బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్), కంప్యూటర్ వాడకంతో పాటు ఎంఎస్ ఆఫీస్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

▪️అనుభవం:5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

👉 బ్లాక్ కోఆర్డినేటర్లు: 05 పోస్టులు

▪️అర్హత:ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్ వాడకంతో పాటు ఎంఎస్ ఆఫీస్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

▪️అనుభవం:2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

▪️వయోపరిమితి:31.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ/ దివ్యాంగ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:31.01.2024

👉Websitewww.nmdc.co.in

👉ఎంపిక విధానం:ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉శాలరీ వివరాలు :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments