Type Here to Get Search Results !

Andhra Pradesh Govt Jobs:మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు..

👉పోస్టుల వివరాలు:
▪️ సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్-01
▪️ నర్స్-01
▪️ డాక్టర్ (పార్ట్ టైం)-01
▪️ ఆయా(మహిళలు)-06
▪️ చౌకీదార్-01

👉మొత్తం పోస్టులు : 10

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 26.01.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments