Type Here to Get Search Results !

NCL: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో 150 అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టుల భర్తీ...

👉NCL Recruitment Notification 2024: నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లో అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులు..

👉 మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలోని నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ అసిస్టెంట్ ఫోర్మెన్ (ఇ అండ్ టి) (ట్రైనీ) గ్రేడ్-సి: 09 పోస్టులు

▪️ అసిస్టెంట్ ఫోర్మెన్ (మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 59 పోస్టులు

▪️అసిస్టెంట్ ఫోర్మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి: 82 పోస్టులు

👉మొత్తం ఖాళీలు : 150 పోస్టులున్నాయి.

👉విద్యార్హత: పదో తరగతి/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.47,330/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.

👉 దరఖాస్తుల ప్రారంభ తేది: 15.01.2024

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2024

👉Websitehttps://www.ncl.com

ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments