👉Job Mela: రాష్ట్రంలో యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేటు రంగ సంస్థలలో ఉపాధి కల్పించేందుకు గాను స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
👉ఈ నెల 12న సికింద్రాబాద్ లోని కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, బోట్స్ క్లబ్ సమీపంలో మెగా జాబ్ మేళా జరగనుంది ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది.
👉 ఈ జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగ యువతీ యువకులు వయసు 18 ఏళ్ల నుంచి 35 మధ్య ఉండాలి.
👉 అదేవిధంగా ఈ మెగా జాబ్మేళాలో దాదాపు 65 కంపెనీలు పాల్గొనబోతున్నాయి.
👉 యూత్ డేను పురస్కరించుకుని మొత్తం 5 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉 అయితే ఈ మెగా జాబ్ మేళాలో పది, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
👉 ఈ ఉద్యోగాలు టీఎస్ స్టేట్ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈహెల్ప్ లైన్ నెంబర్ 7097655912 లేదా 9642333668 లేదా 888671191 పూర్తి వివరాలు పొందవచ్చు.
👉నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు..
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: