Type Here to Get Search Results !

Apprentice Jobs: Mazagon Dock Shipbuilders Limited లో అప్రెంటిస్ లు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక...

👉Apprentice Jobs: Mazagon Dock Shipbuilders Limited:

👉మొత్తం ఖాళీల సంఖ్య: 200

👉ఖాళీల వివరాలు:
▪️ డిప్లొమా అప్రెంటిస్-30
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-170

👉విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, షిప్బిల్డింగ్ టెక్నాలజీ/ఇంజనీరింగ్/నేవల్ ఆర్కిటెక్చర్, బీకాం, బీసీఏ, బీబీఏ, డిగ్రీ(సోషల్ వర్క్/ఈవెంట్ మేనేజ్మెంట్).

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 01.01.2024 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

👉స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు రూ.9000/-
▪️డిప్లొమా అప్రెంటిస్లకు రూ.8000/-

👉ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024.

👉ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 22.01.2024.

👉ఇంటర్వ్యూల ప్రారంభం: 30.01.2024.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments