Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో భారీ వేతనంతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Postal Recruitment Notification 2024: పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీ..

👉 పోస్టల్ శాఖ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కిల్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

👉ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

👉 అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

👉అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరీ 02, 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

👉 డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు

👉మొత్తం ఖాళీలు : 78 పోస్టులు

👉రీజియన్/డివిజన్ వారీగా ఖాళీలు..
▪️ ఆగ్రా: 07 పోస్టులు
▪️ అలీగర్: 03 పోస్టులు
▪️ బులంద్డహర్: 01 పోస్టు
▪️ ఎటాహ్: 01 పోస్టు
▪️ ఝాన్సీ: 01 పోస్టు
▪️ మెయిన్పురి: 01 పోస్టు
▪️మధుర: 01 పోస్టు
▪️RO ఆగ్రా: 01 పోస్టు
▪️ మిర్జాపూర్: 01 పోస్టు
▪️ ప్రతాప్టర్: 01 పోస్టు
▪️ ప్రయాగ్ రాజ్: 01 పోస్టు
▪️ సుల్తాన్పూర్: 01 పోస్టు
▪️బరేలీ: 01 పోస్టు
▪️ బిజ్నోర్: 01 పోస్టు
▪️ బుడౌన్: 01 పోస్టు
▪️ బాగ్పట్: 01 పోస్టు
▪️ హార్డోయ్: 01 పోస్టు
▪️ఖేరీ: 01 పోస్టు
▪️ మీరట్: 04 పోస్టులు
▪️ మొరాదాబాద్: 01 పోస్టు
▪️ముజఫర్నగర్: 01 పోస్టు
▪️ సహరన్పూర్: 03 పోస్టులు
▪️అజాంఘర్: 03 పోస్టులు
▪️ బరైచ్: 01 పోస్టు
▪️ బస్తీ: 01 పోస్టు
▪️ గోండా: 01 పోస్టు
▪️ RO గోరఖ్పూర్: 01 పోస్టు
▪️బాండా: 01 పోస్టు
▪️బాండా: 01 పోస్టు
▪️ఫతేహ్హర్: 01 పోస్టు
▪️ MMS కాన్పూర్: 12 పోస్టులు
▪️అయోధ్య: 01 పోస్టు
▪️బారాబంకి: 01 పోస్టు
▪️లక్నో: 01 పోస్టు
▪️ రాయబరేలీ: 01 పోస్టు
▪️ సీతాపూర్: 01 పోస్టు
▪️బలియా: 01 పోస్టు
▪️ఘాజీపూర్: 01 పోస్టు
▪️జాన్పూర్: 01 పోస్టు
▪️ వారణాసి: 10 పోస్టులు
▪️ గజియాబాద్: 02 పోస్టులు
▪️సర్కిల్ ఆఫీస్: 01 పోస్టు

👉 పూర్తి సమాచారం కోసం:  https://www.indiapost.gov.in/

👉Address: The Manager(GR.A), Mail Motor Service Kanpur, GPO Compound, Kanpur - 208001, Uttar Pradesh.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments