Type Here to Get Search Results !

RRC: రైల్వేలో 3,093 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉RRC Recruitment Notification 2023: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), ఉత్తర రైల్వే తన పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

👉మొత్తం ఖాళీలు: 3,093

👉పోస్ట్ పేరు: అప్రెంటిస్

👉విభాగాలు: ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ఎంఎంవీ ఇంకా పలు విభాగాలు.

👉అర్హత: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ITI ఉత్తీర్ణులే ఉండాలి.

👉వయస్సు: 15 నుంచి 24సం||మధ్య ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100
SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11/12/2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 11/1/2024

👉మెరిట్ లిస్ట్ తేదీ: 12-2-2024.

👉Websitehttps://www.rrcnr.org/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments