👉LIC Job Notification:డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు..
👉శిక్షణ వ్యవధి 12 నెలలు ఉంటుంది.
👉 ఈ అప్రెంటిస్లకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
👉 01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి.
👉ఈ అప్రెంటిస్లకు ఎంపికైతే జనవరి 15, 2024 శిక్షణ ప్రారంభం అవుతుంది.
👉ఈ అప్రెంటిస్లకు నెలకు రూ.9,000 నుంచి రూ.15,000 స్టైపెండ్ ఉంటుంది.
👉 రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 708/- దివ్యాంగ అభ్యర్థులకు రూ.472/- ఉంటుంది.
👉రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 31/12/2023
👉పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03/01/2024
👉రాత పరీక్ష తేదీ : 06/01/2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఇంటర్వ్యూ తేదీల : 09/01/2024 నుంచి 11/01/2024 వరకు.
👉Website : https://licindia.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: