Type Here to Get Search Results !

JIPMER : జిప్ మర్ లో ఉద్యోగాలు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక...

👉JIPMER Recruitment Notification: జిప్ మర్ లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు..

👉మొత్తం ఖాళీలు : 82

👉 విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రీ తదితరాలు.

👉అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 28.02.2024 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08/01/2024

👉హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభతేది:13/01/2024

👉 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: 20/01/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments