Type Here to Get Search Results !

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉National Insurance Company Limited Recruitment Notification:

👉కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 మొత్తం ఖాళీలు : 274 

👉శాలరీ : నెలకు రూ. 85,000/-

👉 దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ:  జనవరి 22, 2024    


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments