👉GNM డిప్లొమా/బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు..
👉TS: జపాన్లో నర్సులుగా పనిచేసేందుకు 30 ఏళ్ల లోపు వయసున్న GNM డిప్లొమా/బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ సంస్థ (TOMCOM) దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 7న హైదరాబాద్లోని విద్యానగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్(ఎన్ఎన్టీఐ)కి రావాలని తెలిపింది. వివరాలకు తమ వెబ్సైట్ లేదా 8919047600/6302292450 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
👉 పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ లో చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: