Type Here to Get Search Results !

Andhra Pradesh Jobs:ఈ జిల్లా లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ.. డిసెంబర్ 7వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ...


👉పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు: 17

👉పోస్టుల వివరాలు:
▪️డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(డీసీపీవో)-01
▪️ప్రొటెక్షన్ ఆఫీసర్(ఇన్స్టిట్యూషన్ కేర్)-01
▪️ ప్రొటెక్షన్ ఆఫీసర్ (పీఓ-ఎన్ఐసీ) (నాన్-ఇన్స్టిట్యూషన్ కేర్)-01
▪️ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్(ఎల్సీపీవో)-01
▪️ అకౌంటెంట్-01
▪️ డేటా అనలిస్ట్-01
▪️ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్-01
▪️ ఔట్ రీచ్ వర్కర్(ఫిమేల్)-01
▪️ స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్-01
▪️ ఎడ్యుకేటర్ (పార్ట్టైమ్)-01
▪️ ఆర్ట్-క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్-01
▪️పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్-01
▪️కుక్(అవుట్ సోర్సింగ్)-02
▪️ హెల్పర్-కమ్-నైట్ వాచ్మెన్-02
▪️ హౌస్ కీపర్-01

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 42 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, బాపట్ల జిల్లా చిరునామకు పంపించాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 07.12.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments