Type Here to Get Search Results !

DRDO: ఏదైనా డిగ్రీ అర్హతతో డీ ఆర్ డీ వో హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ...

👉DRDO Recruitment Notification 2023: డీ ఆర్ డీ వో లో ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు : 11

👉పోస్టుల వివరాలు:
▪️ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్-01
▪️ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్-05
▪️ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్-05

👉అర్హత: డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 56 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15/12/2023

👉Websitehttps://drdo.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments