👉IPR Recruitment Notification 2023:
👉 మొత్తం ఖాళీలు : 22
👉 విభాగాలు: కంప్యూటర్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్.
👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ ఎంఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.56,100/- చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.12.2023
👉Website : https://www.ipr.res.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: