👉CRIS Recruitment Notification 2023: సీఆర్ఎఎస్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు : 18
👉అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్తో పాటు గేట్-2023లో అర్హత సాధించి ఉండాలి.
👉వయసు: 20.12.2023 నాటికి 22 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు 63,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.12.2023
👉Website : https://cris.org.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: