Type Here to Get Search Results !

CCMB:సీసీఎంబిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉CCMB Recruitment Notification 2023: హైదరాబాదులోని సిసిఎంబీ సెంటర్ ఫర్ సేల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 69

👉పోస్టులు - ఖాళీలు :
▪️టెక్నీషియన్స్ 40
▪️ టెక్నికల్ అసిస్టెంట్ 18
▪️ టెక్నికల్ ఆఫీసర్ 5
▪️జూనియర్స్ స్టెనోగ్రాఫర్ 5
▪️ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 1

👉అర్హతలు : మనం ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకుంటున్నామో దాన్నిబట్టి అర్హతలు ఉంటాయి. వాటికోసం అధికారిక వెబ్సైట్ లో పూర్తిగా తెలుసుకోండి.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్ 20, 2023

👉దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 20, 2024

👉ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్ దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 29, 2024


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments