Type Here to Get Search Results !

ఏపీ దేవాదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ENDOWMENTS DEPARTMENT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఒప్పంద ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉Note: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

👉పోస్టులు - ఖాళీలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు

3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు

👉మొత్తం ఖాళీలు : 70

👉అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ (సివిల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు ఏఈఈకి రూ.35,000/- టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు

నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్, రిక్రూట్మెట్ సర్వీస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

👉దరఖాస్తు ఫీజు : రూ.500/-

👉దరఖాస్తుల ప్రారంభతేదీ: డిసెంబర్ 16, 2023

👉దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 05, 2024

👉Websitewww.escihyd.org

👉 మరిన్ని వివరాలకు ఈ క్రింది నోటిఫికేషన్ లో చూడగలరు:


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments