Type Here to Get Search Results !

ఏపీలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఏపీలో పారామెడికల్ ఉద్యోగాల  భర్తీ..అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు..

👉పాడేరు జీజీహెచ్ లో ఖాళీలు: 256

👉పోస్టులు:
▪️ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్
▪️ స్టోర్ కీపర్
▪️అనస్థీషియా టెక్నీషియన్
▪️ ఆడియో విజువల్ టెక్నీషియన్
▪️ ఆడియోమెట్రీ టెక్నీషియన్
▪️ బయోమెడికల్ టెక్నీషియన్
▪️ కార్డియాలజీ టెక్నీషియన్
▪️ చైల్డ్ సైకాలజిస్ట్
▪️ క్లినికల్ సైకాలజిస్ట్
▪️ కంప్యూటర్ ప్రోగ్రామర్
▪️ డెంటల్ టెక్నీషియన్ తదితరాలు.

👉అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్ఎఎంహెచ్వి ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 42 సంవత్సరాలు మించకూడదు.

👉ఎంపిక విధానం: అకడమిక్ స్కోరు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 11, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments