Type Here to Get Search Results !

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Bank of Baroda Recruitment Notification 2023: దేశీయ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా MSME విభాగంలో సీనియర్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 250

👉పోస్టులు : సీనియర్ మేనేజర్(MSME)

👉అర్హత: డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) ఉత్తీర్ణత. అలాగే పని అనుభవం.

👉వయసు: 37 సంవత్సరాలు లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉శాలరీ : .63,840/- నుంచి 78,230/- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ ట్రస్ట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్.

👉 దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులకు రూ.600/-
▪️SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు రూ.100/-

👉దరఖాస్తులకు చివరి తేదీ: 26/12/2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments