Type Here to Get Search Results !

పదోతరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్ లో 484 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Central Bank of India Recruitment Notification 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా బ్యాంకు బ్రాంచ్లలో పనిచేయాల్సి ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 484

👉పోస్టులు - ఖాళీలు :
1. భోపాల్  - 38
2. ఢిల్లీ - 76
3. లక్ నవు - 78
4. అహ్మదాబాద్- 76
5. పాట్నా- 96
6. MMZO, పూణే -118
7. కలకత్త- 2

👉పోస్ట్ పేరు: కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్

👉అర్హత: పదో తరగతి.

👉వయస్సు: 18-26 ఏళ్లు. (కేటగిరీల వారీగా సడలింపు ఉంది)

👉శాలరీ : 14,500 నుంచి 28,145/-

👉 దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.850/-
 ▪️SC/ST/PWD/ESM 175/-

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20/12/2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ  : 9/1/2024

👉ఆన్లైన్ పరీక్ష: ఫిబ్రవరి 2024.

👉Website :


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments