👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పల్నాడు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ రకాల ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు :31
👉పోస్టులు:
▪️ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
▪️ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్
▪️ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్
▪️లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్
▪️ అకౌంటెంట్
▪️సోషల్ వర్కర్
▪️ డేటా అనలిస్ట్
▪️అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
▪️అవుట్డోచ్ వర్కర్ తదితరాలు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 42 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 13/12/2023
👉Website: https://palnadu.ap.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: