Type Here to Get Search Results !

ESIC: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది...


👉ESIC Recruitment Notification 2023: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 115

👉పోస్టులు : సీనియర్ రెసిడెంట్

👉విభాగాలు: అనాటమీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్ , ICU, NICU, OBGY, ENT..పలు విభాగాలు.

👉అర్హత: డిప్లొమా//DNB/ PG (సంబంధిత స్పెషాలిటీ)

👉వయసు: 45 సంవత్సరాలు.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

👉ఇంటర్వ్యూ తేదీ: 14/12/2023

👉శాలరీ : నెలకు 67,700/- 


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments