Type Here to Get Search Results !

AIASL Jobs: డిగ్రీ అర్హత తో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AIASL Recruitment Notification 2023: ఎయిర్ ఇండియా. AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ద్వారా వివిధ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు.

👉 పోస్టులు - ఖాళీల వివరాలు:

▪️డిప్యూటీ మేనేజర్ ర్యాంప్/మెయింటెనెన్స్ - 07 పోస్టులు

▪️డ్యూటీ మేనేజర్- ర్యాంప్ - 28

▪️జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 24

▪️ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-
 138

▪️యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్- 167 

👉అర్హతలు : అభ్యర్థులు పోస్ట్ ప్రకారం ఏదైనా విభాగంలో SSC/10th/ ITI/ డిగ్రీ/ ఇంజనీరింగ్లో డిప్లొమా/ MBA మొదలైనవాటిలో ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు : ఇతర కేటగిరీ అభ్యర్థులు రుసుము రూ. 500/- డిపాజిట్ చేయాలి, అయితే SC/ST/X-సర్వీస్మెన్ ఫీజు చెల్లించకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. దరఖాస్తు రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా జమ చేయవచ్చు.

👉ఇంటర్వ్యూలు జరుగు తేదీలు :18, 19, 20, 21, 22, 23,2023

👉 ఇంటర్వ్యూ జరుగు చిరునామా : GSD కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో, CSMI విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం. 5, సహార్, అంధేరి ఈస్ట్, ముంబై - 400099.

👉Websitehttps://www.aiasl.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments