Type Here to Get Search Results !

SSC లో 26,146 కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉 Staff Selection Commission Recruitment Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ పోస్టులు భర్తీ కానున్నాయి. 

👉పోస్టులు - ఖాళీలు : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) / రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ): 26,146 పోస్టులు

👉1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్): 6,174 పోస్టులు
(పురుషులు- 5,211; మహిళలు- 963)

2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్): 11,025 పోస్టులు
(పురుషులు- 9,913; మహిళలు 1,112)

3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్): 3,337 పోస్టులు
(పురుషులు- 3,266; మహిళలు- 71)

4. సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ): 635 పోస్టులు
(పురుషులు- 593; మహిళలు- 42)

5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 3,189 పోస్టులు
(పురుషులు- 2,694; మహిళలు- 495)

6. అస్సాం రైఫిల్స్(ఏఆర్): 1,490 పోస్టులు
 (పురుషులు- 1,448; మహిళలు - 42)

7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్): 296 పోస్టులు (పురుషులు- 222; మహిళలు- 74)

👉అర్హత : పోస్టుల్ని అనుసరించి 10 వ తరగతి ఉత్తీర్ణత. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

👉వయస్సు : పోస్టును అనుసరించి జనవరం 01, 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 
▪️Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ : పోస్ట్ ని అనుసరించి నెలకు . 22,000 - 80,000 /- వరకు వస్తుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు ఫీజు: జనరల్ కు రూ. 100/- చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

👉దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 25, 2023

👉దరఖాస్తులకి చివరి తేది:
డిసెంబర్ 31, 2023

👉Websitewww.ssc.nic.in

ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments