Type Here to Get Search Results !

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉SAIL Recruitment Notification: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషనన్ను విడుదల చేసారు.

👉మొత్తం ఖాళీలు: 85

👉పోస్ట్ పేరు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)

👉అర్హత: 10వ తరగతి, అప్రెంటిస్ ట్రైనింగ్

👉వయస్సు: 28 ఏళ్లు.

👉శాలరీ : రూ.28,070 నుంచి 35,070/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300/-
▪️SC/ST/PwBD/డిపార్ట్మెంటల్/ESM అభ్యర్థులకు రూ. 100/-

👉దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 25, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments