Type Here to Get Search Results !

Anganwadi Jobs: ఏపీ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...


👉 Anganwadi Recruitment Notification:

▪️ విజయవాడ రూరల్ మండలంలో 4 కేంద్రాల్లో అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ICDS అధికారి జీ.మంగమ్మ తెలిపారు.
▪️ రామవరప్పాడు, ప్రసాదంపాడు, కొత్తూరు తాడేపల్లి కేంద్రాలు ఓసీ మహిళలకు...
▪️ నున్న కేంద్రంలో బీసీ-బి మహిళలకు కేటాయించామని ఆమె చెప్పారు.
▪️ఆసక్తి కలిగిన ఆయా సామాజికవర్గాలకు చెందిన మహిళలు, ఈ నెల 13లోపు పూర్తి చేసిన దరఖాస్తులను ICDS కార్యాలయంలో అందచేయాలని మంగమ్మ సూచించారు.

👉 పూర్తి వివరాలకు  ICDS కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోగలరు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments