👉RRC NCR Apprentice Posts: ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. నార్త్ సెంట్రల్ రైల్వే 1697 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం పోస్టులు - 1,697
👉పోస్టులు - ఖాళీలు :
▪️ప్రయాగ్జ్ డివిజన్ - 364 పోస్టులు
▪️ ELECT డిపార్ట్మెంట్ - 339 పోస్టులు
▪️ఝాన్సీ డివిజన్ - 528 పోస్టులు
▪️వర్క్ షాప్ ఝాన్సీ - 170 పోస్టులు
▪️ఆగ్రా డివిజన్ - - 296 పోస్టులు
👉అర్హత :అభ్యర్థులు 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ చేసి ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. కనుక వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
👉ఎంపిక విధానం : 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్టిస్ట్ చేస్తారు. తరువాత వారికి డాక్యుమెంట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఒక వేళ అభ్యర్థుల వయస్సు సమంగా ఉంటే.. వారిలో వయస్సు ఎక్కువ ఉన్నవారిని ఎంపిక చేస్తారు.
👉Note : అభ్యర్థులకు రాత పరీక్ష గానీ, వైవా కానీ నిర్వహించరు.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ : నవంబర్ 15,2023
👉దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 14, 2023
👉Website : https://actappt.rrcecr.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: