👉ఏపీలోని పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యారోగ్యశాఖకు సంబంధించి భారీగా ప్రకటనలు రాగా... తాజాగా పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ విభాగంలో(ఏలూరు) పలు ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది.
👉 మొత్తం ఖాళీలు : 12
👉ఉద్యోగాల పేరు: టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
👉అర్హతలు : డిగ్రీతో కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ, బీటెక్/ ఎంసీఏ. ఇవే కాకుండా...టైపింగ్ లో సర్టిఫికెట్ ఉండాలి.
👉వయసు: 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు 18,500/-
👉దరఖాస్తువిధానం : - ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: అకాడమిక్ మార్కుల ఆధారంగా . షార్ట్ లిస్ట్ అయిన వారికి కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పై పరీక్షలు నిర్వహిస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 30/11/ 2023
👉ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు.
👉Website : https://westgodavari.ap.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: