👉NIEPID Job Notification 2023:
👉మొత్తం ఖాళీలు : 46
👉పోస్టుల వివరాలు: లెక్చరర్, రిహాబిలిటేషన్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్-కమ్-టెలిఫోన్ ఆపరేటర్, డ్రైవర్, ఎంటీఎస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వర్క్షాప్ సూపర్వైజర్-కమ్ స్టోర్ కీపర్ తదితరాలు.
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈడీ, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తును డైరెక్టర్, ఎన్ఐఈపీఐడీ, మనోవికాస్నగర్, సికింద్రాబాద్ చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది : 18.12.2023
👉Website : https://niepid.nic.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: