Type Here to Get Search Results !

MMRCL: ఎం ఎం ఆర్ సీ ఎల్ 134 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉MMRCL Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు :134

👉MMRCL యూనిట్లు: నాగ్పూర్, పుణె, నవీ ముంబై.

👉ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ మెకానిక్, ఫ్రిజ్ అండ్ ఏసీ మెకానిక్.

👉అర్హత: పదో తరగతి, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.

👉వయసు: 17 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.11.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments