👉National Fertilizers Limited Recruitment Notification 2023:
👉మినీ రత్న కంపెనీలలో ఒకటైన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో (NFL) పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు.
👉మొత్తం ఖాళీలు : 74
👉పోస్టులు - ఖాళీలు :
▪️మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ లో - 60
▪️ మేనేజ్మెంట్ ట్రైనీ ఎర్అండ్ ఏ - 10
▪️మేనేజ్మెంట్ ట్రైనీ లా - 4 పోస్టులు ఉన్నాయి.
👉పోస్టులు - అర్హతలు :
▪️మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్కెటింగ్ లేదంటే ఇతర సబ్జెక్టులో 2 సంవత్సరాల ఫుల్ టైం MBA/PGDM / PGDBM డిగ్రీ కలిగి ఉండాలి.
▪️మేనేజ్మెంట్ ట్రైనీ F&A పోస్టుకు గ్రాడ్యుయేషన్తో పాటు CA లేదంటే ICWA లేదా CMA పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️మేనేజ్మెంట్ ట్రైనీ లా పోస్ట్ కు న్యాయశాస్త్రంలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదంటే 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీని కలిగి ఉండాలి.
👉వయస్సు: అన్ని పోస్టులకు వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం :రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. పరీక్ష ఆఫ్లైన్ మోడ్లో OMR సీటు ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు 1,40,000/ నుంచి 40,000 వరకు ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 01,2023
👉Website: www.nationalfertilizers.com/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: