Type Here to Get Search Results !

NEEPCO: 10th అర్హతతో పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NEEPCO:నార్త్ ఈస్టర్న్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టులు - ఖాళీలు - అర్హతలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు - 28, బీటెక్ అర్హతగా నిర్ణయించారు.

▪️ టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు - 8, ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి.

▪️గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ పోస్టులు - 14, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

▪️ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు - 25 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ డిప్లొమా ఉండాలి.

👉వయస్సు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: అభ్యర్థులకు నెలకు రూ.14,877 నుంచి నెలకు రూ.18,000 వరకు స్టైపెండ్ ఇస్తారు.

👉ఎంపిక విధానం: అప్రెంటిస్ షిప్ కోసం కోరిన డిగ్రీ లేదా డిప్లొమాలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉పవర్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

👉Websiteportal.mhrdnats.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments