Type Here to Get Search Results !

IIM: ఐఐఎం లో టీచింగ్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉INDIAN INSTITUTE OF MANAGEMENT Visakhapatnam Recruitment Notification 2023:

👉పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.

👉విభాగాలు: మార్కెటింగ్, ఎంట్రప్రెన్యూర్షిప్, స్ట్రాటజీ, పబ్లిక్ పాలసీ.

👉అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.

👉ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్స్టింగ్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్:
facultyrecruit2023nov@iimv.ac.in

👉ఈమెయిల్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023

👉పోస్టు ద్వారా దరఖాస్తు హార్డ్ కాపీ పంపేందుకు చివరితేది: 22.12.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments