Type Here to Get Search Results !

Group B&C Jobs: డీ జీ హెచ్ ఎస్ వైద్య సంస్థల్లో 487 వివిధ రకాల ఉద్యోగాల భర్తీ...


👉పోస్టులు: రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరిపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్రే టెక్నీషియన్, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్), పారా మెడికల్ వర్కర్, వర్క్్సప్ అటెండెంట్.

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: గరిష్ట వయసు ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, కొన్నింటికి 27 ఏళ్లు, మరికొన్నింటికి 30 ఏళ్లుగా నిర్ణయించారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.

👉ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరితేది: 01.12.2023.

👉అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్: డిసెంబర్ మొదటి వారం, 2023.

👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్ రెండో వారం, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments