Type Here to Get Search Results !

ESIC: పదో తరగతి, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..17,710 ఖాళీల భర్తీ...


👉ESIC Recruitment Notification: ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు: ఈఎస్ఐసీ ఈ రిక్రూట్మెంట్ ద్వారా 17,710 ఖాళీలను భర్తీ చేస్తుంది.

👉పోస్టుల వివరాలు:
◾మల్టీ టాస్కింగ్ స్టాఫ్
◾ లోయర్ డివిజన్ క్లర్క్
◾ అప్పర్ డివిజన్ క్లర్క్
◾ హెడ్ క్లర్క్/అసిస్టెంట్
◾సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేట్ II/సూపర్అన్ఇన్డెండెంట్ వంటి పోస్టులకు నియామక ప్రక్రియ జరగనుంది.

👉అర్హతలు
▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పాసై ఉండాలి.
▪️ అప్పర్, లోయర్, హెడ్ క్లర్క్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
▪️ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే, అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: పోస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, క్లర్క పోస్ట్లకు ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

👉శాలరీ :
▪️లోయర్ డివిజన్ క్లర్క్ కు జీతం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100/-
▪️ అప్పర్ డివిజన్ క్లర్క్ కు రూ.19,900 నుంచి రూ.63,200/-
▪️ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు రూ.18,000 - రూ. 56,900/-
▪️ హెడ్ క్లర్క్ రూ.35,400- రూ.1,12,400/-
▪️సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.44,900-రూ. 1,42,400 మధ్య జీతం లభిస్తుంది.

👉Websiteesic.nic.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments